Wednesday, September 03, 2008

My First Day of the School - Sanjana

నేను మొదటిసారి బడికెళ్ళే రోజు, వినాయక చవితి రెండూ ఒకే రోజు వచ్చాయి.
ఎంత మంచిరోజో కదా !
:)



అప్పుడే ఎన్ని బరువులో నాకు ..




జీవన ప్రయాణం మొదలైంది !



Seriousely thinking about what to study ! Medicine? robot engineering? :P



ఇదే నా స్కూల్ ఇంకో రెండు సంవత్సరాల వరకు..



ఇక ఆటలు మొదలు ..



ఏంటో నా చేత ఇలా అలవాటు లేని పనులు చేయిస్తున్నారు. హు !



This is my teacher, Miss Connie.


రోహన్ అన్న నేర్పించాడు ఇలా కార్లతో ఆడటం.